రామోజీ భూములు స్వాధీనం: సాక్షి డైలీ కథనం

రామోజీ రావు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని, దాని చుట్టూ ఉన్న కంచెను తొలగించి, హద్దు రాళ్లు పాతించారని ఆ పత్రిక రాసింది. రామోజీ ఆధీనంలో ఉన్న మొత్తం భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమి ఇంకా ఎంతుందో తేల్చాలని స్థానికులు కోరుతున్నట్లు ఆ పత్రిక రాసింది. ఈ భూముల గురించి గతంలో సాక్షి దినపత్రిక ఓ వార్తాకథనం ప్రచురించింది. అయితే, తన భూముల కొనుగోలు సక్రమంగానే జరిగిందని రామోజీ రావు ఈనాడు దినపత్రికలో వివరణ కూడా ఇచ్చారు.












Click it and Unblock the Notifications