నెలాఖరులోగా తేల్చాల్సిందే: తెలంగాణ మంత్రుల లేఖ

సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నవారే అంతా చేస్తున్నారని అనుకోవద్దని, తాము వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని, కేవలం ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొనడం వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను ప్రశాంతంగా నడపాలని ఆయన కోరారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా సమావేశమై తాజా పరిణామాలపై సమీక్ష చేశారు. తెలంగాణ మంత్రులు సుదర్శన్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications