చిదంబరం రాజీనామాకు అంబటి రాంబాబు డిమాండ్

రాష్ట్రంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని ఆయన అన్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షంతో కలిసి ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications