తెలంగాణకు వ్యతిరేకం కాదు, జగన్‌పై సిఎం విమర్శలు

ఇతర పార్టీలకు టీవీలు, పేపర్లు ఉన్నాయని కానీ కాంగ్రెసు పార్టీకి ప్రజలు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజా మద్దతు ఉండటం వల్లనే కాంగ్రెసు 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే సకల జనుల సమ్మె సరికాదన్నారు. సమ్మెను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 14ఎఫ్ రద్దుకు తాను ఏవిధంగా కృషి చేశానో అందరికీ తెలుసన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే తాను రూ.1కి బియ్యం ప్రకటించానన్నారు. ఈ నిర్ణయంతో కొందరిలో బాధ కలుగుతోందని, మరికొందరు అసాధ్యమంటున్నారని జగన్, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు. రైతులకు కాంగ్రెసు అండగా ఉంటోందన్నారు. ఒకేరోజు లక్షమంది ఉద్యోగాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications