మా కార్యాచరణ మాకే అర్థం కావట్లేదు: యాష్కీ

ఉద్యోగులకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందన్నారు. ఉద్యోగులను తొలగిస్తే ప్రభుత్వ మనుగడ కష్టమన్నారు. ఉద్యోగులంతా సమ్మెలో స్వచ్చంధంగా పాల్గొనాలన్నారు. అణిచి వేయాలని చూస్తే ఉద్యమం అంతకు పదిరెట్లవుతుందన్నారు. ఐకాస చేసే ప్రతి కార్యక్రమానికి కాంగ్రెసు అండగా ఉంటుందన్నారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్యలు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను కేంద్రానికి పంపాలన్నారు. అది ఆయన బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications