వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ కోసం కొత్త పార్టీ: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
శ్రీకృష్ణ కమిటి నివేదిక, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభకోణాలు అంటూ చాలా గడువులు అయిపోయాయని ఇది తమ చివరి ప్రయత్నమన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ వద్దని అధిష్టానాన్ని కోరినప్పటికీ వినిపించుకోలేదని అక్కడి కాంగ్రెసు అభ్యర్థికి తమ మద్దతు ఉండదన్నారు. అధిష్టానం ఆదేశించినా ప్రచారానికి వెళ్లమన్నారు. రాజీనామా చేయమని డిమాండ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరని ఆయన ప్రశ్నించారు. మొదట వారు రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేం రాజీనామాలు చేస్తామని చెప్పారు. ఒకరు చెప్పినంత మాత్రాన రాజీనామాలు చేయమన్నారు.
Comments
damodar reddy congress telangana banswada new delhi దామోదర్ రెడ్డి కాంగ్రెసు తెలంగాణ బాన్సువాడ న్యూఢిల్లీ
English summary
Former Minister Ramreddy Damodar Reddy said yesterday that they ready to start new party for Telangana if needed. He blamed TRS chief K Chandrasekhar Rao also.
Story first published: Tuesday, September 27, 2011, 9:09 [IST]