సిఎం నియోజకవర్గంలో మావోల మందుపాతరలు

బాంబ్ స్క్కాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో మూడు మందుపాతరలు బయటపడ్డాయి. మరిన్ని మందుపాతరలు ఉండవచ్చునేమోనని అనుమానిస్తున్నారు. దీంతో విస్తృతంగా తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలోనే ఉన్నారు. అయితే, మావోయిస్టులు ఆ మందుపాతరలను ఐదేళ్ల క్రితం అమర్చి ఉంటారని వార్తలు వస్తున్నాయి. మందుపాతరల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications