తెలంగాణ ఇస్తే కాంగ్రెసులో తెరాస విలీనం: యాష్కీ

కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రంపై వారికి ఆయన నుండి ఎలాంటి సానుకూలమైన స్పందన రాలేదు. మూడు ప్రాంతాల ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణను ఇప్పుడప్పుడే తేల్చలేమని మరికొంత కాలం పడుతుందని చెప్పారు. దీంతో నేతలు అసంతృప్తితోనే ఢిల్లీ నుండి వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications