తెలంగాణ పరిస్థితిని అదుపు చేస్తాం: డిజిపి

కాగా, రైల్ రోకో కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఆంధ్ర జెఎసి తెలంగాణ జెఎసిని కోరింది. రైల్ రోకోను నిరసిస్తూ 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఆంధ్ర జెఎసి కన్వీనర్ సుంకర కృష్ణమూర్తి శుక్రవారం చెప్పారు. సెలవులకు ఇళ్లకు వెళ్లినవారు తిరిగి వస్తున్న సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి తలపెట్టిన రైల్ రోకోను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications