తెలంగాణపై తేలిస్తే సీమాంధ్ర భగ్గుమంటుంది: హర్షకుమార్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం అవసరమని, దీనికోసం తమ పార్టీ అధిష్టానం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది చూసుకోవాల్సి ఉంటుందని, సమయం చూసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications