తిరుమలలో హఠాత్తుగా నరసింహన్‌కు అస్వస్థత

గవర్నర్ దంపతులు గురువారం తిరుమలకు వచ్చారు. శుక్రవారం ఉదయమే చక్రస్నానానికి పూనుకున్నారు. తెలంగాణపై గానీ రాష్ట్ర పరిస్థితిపై గానీ తాను కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని గవర్నర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను ఆ దైవమే చక్కదిద్దుతారని ఆయన అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లే విషయంపై వివరాలను వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. గవర్నర్ దంపతులు శుక్రవారమే హైదరాబాద్ చేరుకుంటారు.
శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. శనివారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తోనూ కేంద్ర హోం మంత్రి చిదంబరంతోనూ సమావేశమవుతారు. శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీలో తెలంగాణపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications