జగన్ ఆస్తుల కేసు: పెన్నా ప్రతినిధులను ప్రశ్నించిన సిబిఐ

హైదరాబాదులోని దిల్‌కుషా అతిథి గృహంలో సీబీఐ అధాకారులు పెన్నా ప్రతినిధులను నాలుగు గంటలపాటు విచారించారు. అనంతపురం జిల్లాలో ఉన్న పెన్నా సిమెంట్స్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టిన విషయం విదితమే. సోమవారం నుంచి ఈ కేసును సిబిఐ మరింత వేగంగా విచారిస్తుందని అంటున్నారు. జగన్ సంస్థల్లో ఎందుకు పెట్టుబడులు పెట్టారనే విషయంపైసిబిఐ అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications