తెరాసలో చేరను, ప్రజలు కోరితే పార్టీ పెడతా: నాగం

కాంగ్రెసు విధానాలే తనను కసిని పెంచాయని, ప్రజలు కోరితే తాను పార్టీ పెడతానని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ఎవరి సొత్తూ కాదని ఆయన అన్నారు. తెలంగాణ నగారాకు చెందిన జోగు రామన్న తెరాసలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. మరో శాసనసభ్యుడు వేణుగోపాలాచారి కూడా తెరాస వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నాగం జనార్దన్ రెడ్డితో పాటు బయటకు వచ్చి, ఆయన వెంట నడిచినవారు తెరాస వైపు వెళ్తున్నారు. ఈ స్థితిలో నాగం కూడా తెరాసలో చేరుతారని, తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వెళ్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications