ముగ్గురు మహిళలకు నోబెల్ శాంతి బహుమతి

బహుమతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని 32 ఏళ్ల కర్మాన్ అన్నారు. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. మహిళా జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేసే మానహక్కుల గ్రూపునకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. తన బహుమతిని యెమెన్ యువతకు, యెమెన్ ప్రజలకు ఇస్తానని ఆమె అన్నారు. హార్వర్డ్‌లో ఆర్థిక శాస్త్రం చదివిన జాన్సన్ సర్‌లీఫ్ ఆఫ్రికాలో అధ్క్యక్షురాలిగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన మహిళ.












Click it and Unblock the Notifications