వైయస్ జగన్‌కు షాక్, టిడిపిలోకి శిల్పా చక్రపాణి రెడ్డి

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక రహస్య అవగాహనకు వచ్చాయని కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. చక్రపాణి రెడ్డి టిడిపిలో చేరిన సమయంలో ఆయన వెంట బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు. వైయస్ జగన్ వెంట అంబటి రాంబాబు లాంటి వాళ్లే ఉంటారని, మిగతావారు బయటకు వచ్చేస్తారని రాజశేఖర రెడ్డి అన్నారు. చిరంజీవి తన కంపెనీని మూసేసినట్లుగానే జగన్ కూడా తన పార్టీని కాంగ్రెసులో కలిపేస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications