కర్రల సమరం బీభత్సం, పలువురికి గాయాలు

భక్తులు కర్రలకు ఇనుప తొడుగులతో రావడంతో వాటితో కొట్టుకోవడం వల్ల బీభత్సంగా మారిందని అంటున్నారు. పైగా, చాలా మంది మద్యం సేవించి రావడంతో విచక్షణారహతంగా కర్రలతో కొట్టుకున్నట్లు చెబుతున్నారు. తాగి రావద్దని, కర్రలకు ఇనుప తొడుగులు ఉంచుకోవద్దని ప్రమాణం చేయించినా ఫలితం లేకుండాపోయింది. యేటా కర్రల సమరం జరుగుతున్నా భక్తుల మూఢ నమ్మకం వల్ల అదుపు చేయలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications