మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మృతి

2004లో మరోసారి కడియం నుండి గెలుపొందిన ఆయన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్ అండ్ బి మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. జక్కంపూడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కడియం నుండి మూడుసార్లు గెలుపొందారు. జక్కంపూడి మృతికి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెవిపి రామచంద్రా రావు, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మంత్రి వట్టి వసంత్ కుమార్ సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications