తెలంగాణ కోసం కొత్త పార్టీ పెట్టను: కోమటిరెడ్డి

ఢిల్లీలో తెలంగాణకు అనుకూలంగా చురుగ్గా పరిణామాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణపై కేంద్రం నుండి అనుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే భవిష్యత్తులో బానిస బతుకులే అన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. అయితే అది శాంతియుతంగా ఉండాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేసే దిశలో ఉద్యమాన్ని తీసుకు వెళతామన్నారు.












Click it and Unblock the Notifications