తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం: శైలజానాథ్

తెలంగాణ సమస్యపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు ఉండదని, అయితే మంత్రిగా ఆ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. సాధ్యం కాని డిమాండ్లు పెట్టి ఉద్యోగులు సమ్మెను కొనసాగించడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో తమ చర్చలు విఫలం కావడం విచారకరమని ఆయన అన్నారు. రైల్ రోకో సందర్భంగా అరెస్టయినవారిపై చట్టప్రకారం చర్యలుంటాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications