ఎంపీలపై కక్ష సాధింపు: సిఎం, మంత్రులపై వివేక్ ధ్వజం

మంత్రులు ఇప్పటికైనా రాజీనామా చేసి తెలంగాణపై తమ చిత్తశుద్ధి ిరూపించుకోవాలన్నారు. మంత్రి జానారెడ్డి సకల జనుల సమ్మె విరమించాలని కోరటం బాధాకరమన్నారు. తెలంగాణ వచ్చేదాకా సమ్మె కొనసాగిస్తామన్నారు. అరెస్టులు, కేసులకు భయపడి వెనుకడుగు వేసేది లేదన్నారు. ఉద్యమకారులను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications