జానారెడ్డి మరో చెన్నా రెడ్డి అవుతున్నారు: ఎర్రబెల్లి

కూకట్‌పల్లి కార్పోరేషన్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కావాలనే అభ్యర్థిని నిలబెట్టలేదని, గత ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అమ్ముడు పోయారని అన్నారు. తెలంగాణ కోసం తామంతా రాజీనామా చేసినా కాంగ్రెసువారు ఎవరూ రాజీనామా చేయలేదని ఆయన అన్నారు. తెరాస, తెలంగాణ జెఎసి నేతలకు కాంగ్రెసు అంటే అంత ప్రేమ ఎందుకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా తాము తెలంగాణ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications