సిఎం కిరణ్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు: పోచారం

ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు కుయుక్తులు పన్నినా తెలంగాణవాదం బలహీనపడలేదన్నారు. తన గెలుపుతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలన్నారు. ఇప్పటికైనా వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తనను ఓడించాలని చేసిన ఎవరి కుట్రలు ఫలవంతం కాలేదన్నారు. కాంగ్రెసు నేతలు కేవలం డిపాజిట్ దక్కించుకోవడానికే ప్రయత్నించారన్నారు.












Click it and Unblock the Notifications