ఎన్డీసీలో తెలంగాణ ప్రస్తావన లేవనెత్తని ముఖ్యమంత్రి

26 లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు అందించామని, వచ్చే మూడేళ్లలో 48 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళికలోగా పది శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 27 లక్షల విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందాయని, ఆరోగ్యశ్రీ ద్వారా 13 లక్షలకు ఆపరేషన్లు జరిగాయని చెప్పారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు వచ్చే రబీ నుంచి వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి సహయవాయు వనరులను మరింత ఉపయోగిస్తామని చెప్పారు. వచ్చే నెల 2వ తేది నుండి రెండో దశ రచ్చబండ ప్రారంభమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications