రామోజీ, రాధాకృష్ణ తప్పు అంగీకరించినట్టే: గట్టు

మా ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే నేరుగా రావాలి. కానీ మీడియాను అడ్డు పెట్టుకొని కుతంత్రాలు చేయవద్దని కోరారు. మీడియా తటస్థంగా వ్యవహరించాలని, తప్పుడు రాతలు మానుకోవాలన్నారు. ఒక వ్యక్తిని అధికారంలోకి తీసుకు రావడానికి వారు సర్వశక్తులూ ఒడ్డుతున్నారన్నారు. అతనిని ప్రజలు తిరస్కరించినప్పటికీ వారు మాత్రం అతన్ని అధికారంలోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. అబ్దుల్లాపూర్ నుంచి ఫిల్మ్ సిటీ వరకు ఉన్న రోడ్డు స్థలం ఎవరిదో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications