నోటుకు ఓటు కేసులో అమర్ సింగ్‌కు బెయిల్

అనారోగ్యంతో బాధ పడుతున్న అమర్ సింగ్ నిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. నిమ్స్ ఇచ్చిన వైద్య నివేదికను ఆయన ఈ నెల 12వ తేదీన హైకోర్టుకు సమర్పించారు. తనకు నిరంతరం వైద్య నిర్వహణ అవసరమని ఆయన కోర్టుకు చెబుకున్నారు. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్నవారికి దూరంగా ఉండాలని కూడా హైకోర్టు ఆయనను ఆదేశించింది. తక్షణమే సింగపూర్‌లో వైద్య చికిత్స అవసరమని, అందుకు అనుమతించాలని అమర్ సింగ్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, అందుకు హైకోర్టు నిరాకరించింది.












Click it and Unblock the Notifications