నిరాశ, జైలులోనే కనిమొళి దీపావళి పండుగ

కనిమొళితో పాటు కళైంగర్ టీవి చానెల్ ఎండి శరద్ కుమార్, కరీం మొరానీ, ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్‌ల బెయిల్ పిటిషన్లను కూడా తాము వ్యతిరేకించబోమని సిబిఐ అధికారులు కోర్టు నిర్ణయానికి ముందు చెప్పారు. ఈ ఐదుగురు కూడా స్వాన్ టెలికమ్ నుంచి లంచాలు తీసుకునేందుకు టెలికం మాజీ మంత్రి ఎ. రాజాకు సహకరించారని ఆరోపణలున్నాయి. కనిమొళిని సిబిఐ మే 20వ తేదీన అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications