పోలవరం టెండర్ల ఖరారుపై పిటిషన్, హైకోర్టు విచారణ

ఆర్హత లేని షూ కంపెనీకి టెండర్ కట్టబెట్టారని సోమ కంపెనీ ఆరోపించింది. షూ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు పనుల టెండర్ దక్కడంపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన అదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాయి.












Click it and Unblock the Notifications