లూసియానా గవర్నర్‌గా మళ్లీ బాబీ జిందాల్

ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారందరిపై జిందాల్ అలవోకగా నెగ్గారు. ప్రస్తుతం కూడా లూసియానా గవర్నర్‌గా ఉన్న జిందాల్ 2007వ సంవత్సరంలో 57 శాతం ఓట్లతో గెలుపొందారు. ఈసారి అంతకంటే ఎక్కువ వోట్లు రావడం విశేషం. గతంలో గెలుపొందినప్పుడు అమెరికా చరిత్రలోనే అతి పిన్న వయసులో గవర్నర్ పదవి పొందిన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు.












Click it and Unblock the Notifications