ప్రజాప్రతినిధుల 72 గంటల దీక్ష: కోదండరామ్

ఆ రోజు అందరి ఇళ్ల పైన నల్ల జెండాలు ఎగుర వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తాము కాలపరిమితితో కూడిన రోడ్ మ్యాప్ కోరితే కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయమన్నారు. కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ ఎప్పటిలోగా ప్రకటిస్తుందో చెప్పాలన్నారు. కాగా జ్యూడిషియల్ ఎంప్లాయిస్ సమ్మెను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 29న తెలంగాణ న్యాయవాదులు చలో పోలవరంకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications