ఆధారాలుంటే ఏం చేస్తున్నారు: సిపిఐ నారాయణ

తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నంత మాత్రాన పార్టీని విభజించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కరవుపై తమ పార్టీ నెల రోజుల క్రితమే నివేదిక ఇచ్చినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వేరుగా ఖమ్మంలో ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. కరవు వల్ల రైతులు వేలాది రూపాయలు నష్ట పోయారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications