జైపాల్, కోదండరామ్ రహస్య ఒప్పందం: గజ్జెల కాంతం

వారు గుత్తాధిపత్యం కోసం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు సెంటిమెంటు పేరుతో మరోసారి మోసం చేయడానికి కోదండరామ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు దక్కించుకొని ఉద్యమాన్ని వెనక్కి నెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న న్యూడెమోక్రసితో జెఏసి ఎందుకు పని చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications