అద్వానీ జన చైతన్య యాత్రలో ఆర్డీఎక్స్ బాంబు కలకలం

కాగా మధురైలో అద్వానీ కాంగ్రెసు పార్టీపై విరుచుకు పడ్డారు. పూర్తి అవినీతిలో కూరుకు పోయిన కాంగ్రెసు తన పార్టీ నేతలను కాపాడుకుంటూ మిత్ర పక్షాలపై చర్యలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. తాజా కుంభకోణాలకు కాంగ్రెసు పార్టీయే బాధ్యత వహించాలన్నారు. దీపావళి పర్వదినం కారణంగా అద్వానీ రెండు రోజుల పాటు తన యాత్రను వాయిదా వేసుకున్న తర్వాత శుక్రవారం మళ్లీ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications