మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌పై సిఎం లేఖ

ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. అయితే అన్నీ అంశాలు పరిశీలించాకే మెడిసిన్‌ను జాతీయస్థాయిలో టెస్టులో చేర్చామని ఆయన భిన్న వాదనలు వినిపించారు. ఈ నిర్ణయం ఇప్పుడు కొత్తగా తీసుకున్నది కాదని తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన కొణిజేటి రోశయ్య హయాంలోనే తీసుకున్న నిర్ణయం అని చెప్పారు.












Click it and Unblock the Notifications