చేతులు జోడించి చెబుతున్నా: జూపల్లి కృష్ణా రావు

సిబిఐ ఎంక్వయిరీ వేయించాలని సవాల్ విసిరారు. శ్రీధర్ బాబు సీమాంధ్ర పక్షం వహించి తెలంగాణ విద్యార్థుల, ప్రజల సమస్యలను, ఆకాంక్షలను పట్టించుకోవడం లేదన్నారు. చేతకాని మంత్రులుగా ఉండటం ఎందుకన్నారు. లగడపాటి, రాయపాటి డబ్బు బలంతో తెలంగాణ అడ్డుకున్నారన్నారు. అధికార పార్టీ శాసనసభ్యులు, మంత్రులగా ఉండి బయటకు వస్తే స్వప్రయోజనాల కోసం ఎలా అవుతుందని ప్రశ్నించారు. దమ్ముంటే తమ రాజీనామాలు ఆమోదించాలని సవాల్ విసిరారు. మంత్రులు తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రాజయ్య, సోమారపు సత్యనారాయణలు కూడా కాంగ్రెసు నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications