20రోజుల్లో కిరణ్ సర్కార్ కూలుతుంది:జగన్ నేత జూపూడి

తెలంగాణ ప్రజల శాపం వల్లే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గుంటూరు జిల్లాలో అన్నారు. ప్రభుత్వం ఏ సమయంలోనైనా పడిపోయే అవకాశముందన్నారు. ఎన్డీయే హయాంలో టిడిపి ఎన్నడూ తెలంగాణ అడగలేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం దివంగత ఎన్టీఆర్ జిల్లాలను, చిన్న మండలాలను ఏర్పాటు చేశారని అదే తరహా చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ విడిపోతే ప్రాంతాలే తప్ప తెలుగు వారు కాదన్నారు. ఉద్యమం పేరుతో సెటిలర్లపై దాడులు చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications