జయసుధ మెడలో గులాబీ కండువా, నిలదీసిన ప్రజలు

జయసుధ కూడా వారితో ఏకీభవించారు. ప్రభుత్వం నిరుపేదలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం సంతోషమేనన్నారు. అయితే బియ్యం నాణ్యమైనవి పంపిణీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ధర ఏదైనా నాణ్యత మాత్రం తగ్గవద్దన్నారు. కాగా అదే సమయంలో పలువురు తెలంగాణవాదులు ఆమె మెడలో తెలంగాణ రాష్ట్ర సమితి కండువాను కప్పారు. జయసుధ తెలంగాణ కోసం మొదటిసారి రాజీనామా చేసినప్పటికీ రెండోసారి కొండా సురేఖ, కుంజా సత్యవతి రాజీనామా చేసినప్పుడు చేయలేదు.












Click it and Unblock the Notifications