పన్నెండేళ్ల అమ్మాయిపై రెండుసార్లు గ్యాంగ్ రేప్

ఈ విషయం బయటకు చెబితే తన తల్లిని, తనను చంపేస్తామని బెదిరించడం వల్లనే ఇన్నాళ్లూ తాను బయటకు రాలేక పోయానని బాధితురాలు అంతకుముందు చెప్పారు. మొదటిసారి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై గత నెల 14నే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తాము సిపిని కలిసి న్యాయం చేయమని అడగడానికి వచ్చినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications