గర్వంగా ఉంది, ఆరోగ్యంపై ఆందోళన: కోమటిరెడ్డి భార్య

వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం తన తండ్రి దీక్ష చేస్తున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం అవసరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు.












Click it and Unblock the Notifications