పురంధేశ్వరికి విశాఖపట్నంలో సమైక్యాంధ్ర సెగ

తెలంగాణపై తమ అభిప్రాయాన్ని కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు చెప్పామని ఆమె అన్నారు. తెలంగాణ సమస్య కొనసాగుతుండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, త్వరగా పరిష్కరించాలని తాను పార్టీ అధిష్టానాన్ని కోరానని ఆమె వివరించారు. సమస్య పరిష్కారానికి పార్టీ అధిష్టానం కృషి చేస్తోందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications