సేన్ సరసన కోల్‌కతా విద్యార్థిని, కేంబ్రిడ్జ్ పురస్కారం

నోబెల్ అవార్డు గ్రహీత అమర్థ్యసేన్ ఈ బహుమతిని 1956లో, దాస్‌గుప్తా 1967లో గెలుచుకున్నారు. కాగా సేన్, గుప్తాల సరసన చోటు దక్కడంపై మహిమా ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవల డీన్ కార్యాలయం నుండి ఈ-మెయిల్ ద్వారా ఆమె తన బహుమతి సమాచారాన్ని అందుకున్నారు. ఆమె భారతదేశంలో పని చేయడానికి మాత్రమే ఇష్టపడుతోంది. భారత్ దేశం యొక్క కోశలోటు, వడ్డీ రేట్లు ఆసక్తికరంగా ఉంటాయంటున్న ఈమె ప్రపంచ బ్యాంకు పరిమితిలో పని చేయడానికి ఇష్టపడుతోంది.












Click it and Unblock the Notifications