గాలిలో చక్కర్లు, విమానంలో ఉండవల్లి, మంత్రులు

రన్‌వే కనిపించకపోవడంతో పైలట్ విమానాన్ని దించలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన స్పైస్ జెట్ విమానానికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటి తర్వాత సమస్య పరిష్కారం కావడంతో విమానం సురక్షితంగా దిగింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గాలి చక్కర్లు కొడుతున్నంత సేపు ప్రయాణికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications