గాలి బ్రాహ్మణి స్థానంలో మేం వస్తాం: సెయిల్ ఆఫర్

ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్‌కు నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయిన తర్వాత ఆ ప్రాజెక్టును నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని ఉక్కు సంస్థలను సంప్రదించడం ప్రారంభించింది. బ్రాహ్మణి స్టీల్స్ స్థానంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి సెయిల్ ముందుకు వచ్చినట్లు ఎకనమిక్ టైమ్స్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రాజెక్టు కోసం భూమి, ఇనుప ఖనిజం కేటాయింపులను ఆ సంస్థ అడిగింది.












Click it and Unblock the Notifications