అమెరికా శ్వేతసౌధం వద్ద కాల్పులు, దుండగుడి పరారీ

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ సమయంలో కాలిఫోర్నియాలో ఉన్నారు. ఆ కాల్పులు శ్వేతసౌధాన్ని గురిపెట్టి జరిగాయని చెప్పడానికి ఆధారాలు లెవని అధికారులు అంటున్నారు. 16వ స్ట్రీట్, కానిస్టిట్యూషన్ ఎవెన్యూ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు కాల్పుల శబ్దం విన్నట్లు చెప్పారని సీక్రెట్ సర్వీస్ అంటోంది. పశ్చిమ దిశగా రెండు వాహనాలు వెళ్లినట్లు కూడా వారు గుర్తించారు. సంఘటనలో ఎవరూ గాయపడలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications