తెలంగాణ ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు: శైలజానాథ్

కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి టన్నుల కొద్ది నివేదికలు ఇచ్చింది తెలంగాణ వాళ్లే వ్యతిరేకించిందీ వాళ్లేనని విమర్శించారు. మేం వాస్తవాలు మాట్లాడుతున్నామని చెప్పారు. కాగా శనివారం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తెలంగాణ సమస్యను ఇప్పటికిప్పుడు తేల్చలేమని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications