మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు, గర్ల్‌ఫ్రెండ్‌కు నిప్పు పెట్టిన టెక్కీ సరెండర్

ఐటి ప్రొఫెషనల్ అయిన అనుశ్రీ మొదట నిమేష్, జుహిలతో వాదనకు దిగి, వెళ్లిపోయిందని, ఆ తర్వాత మళ్లీ వచ్చి వారిపై దాడి చేసిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. సంఘటన జరిగిన తర్వాత అదృశ్యమైన అనుశ్రీ సెల్ ఫోన్, ఇ - మెయిల్ నిరుపయోగంగా పడి ఉన్నాయి. కేసులో అనుశ్రీ ఢిల్లీ హైకోర్టులో నవంబర్ 11వ తేదీన ముందస్తు బెయిల్ పొందింది. నాలుగు రోజుల బెయిల్ ముగియడంతో ఆమె మంగళవారం కోర్టు ముందు హాజరైంది. అనుశ్రీని కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications