లేకుంటే బాబును సమైక్యవాదిగా గుర్తిస్తాం: కోదండరామ్

ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. మాయావతిని చూసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని, దానికి చంద్రబాబు మద్దతు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడం సరైంది కాదని, దానిపై పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో పోరాడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications