రామోజీరావుపై జగన్ సాక్షి డైలీ భూ బాంబు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రంగా రెడ్డి జిల్లాలోని పాలమాకుల గ్రామంలో రామోజీ రావు దాదాపు 431 ఎకరాల భూమిని బినామీల పేరుతో సమకూర్చుకున్నారని సాక్షి వెల్లడించింది. పనిలో పనిగా రామోజీ రావు 5.1 ఎకరాలు అక్రమంగా కలిపేసుకున్నారని సాక్షి ఆరోపించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు మాత్రం రామోజీపై కేసు పెట్టడం లేదని తెలిపింది. రామోజీ రావు కుటుంబం చెరలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు మాత్రమే కాకుండా మిగులు భూములు కూడా ఉన్నాయని సాక్షి దినపత్రిక ఆరోపించింది.












Click it and Unblock the Notifications