నేను పార్టీ పెట్టలేదు, ఆలోచన కూడా లేదు: బాపూజీ

తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను లోకసభ స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించడం మంచి పరిణామమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని ఆయన బుధవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి పార్టీ నాయకులంతా కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.
తాను స్పీకర్ మీరాకుమార్‌ను రేపు పదకొండున్నర గంటలకు కలుస్తానని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులందరితో కలిసే తాను రాజీనామా చేశానని, తన రాజీనామాను పెండింగులో ఎందుకు పెట్టారో తెలియదని, ఆ విషయం స్పీకరును కలిసి అడుగుతానని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యులమంతా కలిసే పోరాడుతామని ఆయన అన్నారు. తెలంగాణపై అనుసరించాల్సిన వ్వూహంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సమావేశమై బుధవారం చర్చించారు. పార్లమెంటుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. మరోసారి ఈ నెల 21వ తేదీన భేటీ కావాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications