చూపిస్తే కెసిఆర్‌కు ఆస్తులు రాసిస్తా: లగడపాటి సవాల్

వైయస్సార్సీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లిన తమ ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి రావడం వెనుక కాంగ్రెసు గొప్పతనం ఉందని మంత్రి సాకె శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకునేది లేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications