తెలంగాణపై సభలో చర్చకు సుష్మా స్వరాజ్ నోటీసు

కాగా ఈనెల 22 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. యుపిఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అయితే వాటిని తిప్పికొట్టేందుకు యుపీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడిగా, వేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications